Breaking News

విస్తరణ బాటలో విమానయాన సంస్థలు


Published on: 02 Jun 2025 12:26  IST

విమానాల తయారీ సంస్థలైన ఎయిర్‌బస్‌, బోయింగ్‌లకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా మారుతోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌. ఎయిర్‌బస్‌ నుంచి మరో 30 ఏ350 రకం విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది ఏప్రిల్‌లోనూ ఇండిగో.. ఎయిర్‌బస్‌ నుంచి 30 ఏ350 రకం విమానాలు కొనేందుకు ఆర్డర్‌ పెట్టింది. తాజా ఆర్డర్‌తో ఎయిర్‌బస్‌ నుంచి ఇండిగో కొనే ఏ350 విమానాల సంఖ్య 60కి చేరింది. వ్యాపార విస్తరణలో భాగంగా ఇండిగో రానున్న సంవత్సరాల్లో 900కు పైగా కొత్త విమానాలను సమకూర్చుకోనుంది.

Follow us on , &

ఇవీ చదవండి