Breaking News

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం..


Published on: 04 Jun 2025 15:37  IST

IRCTC తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని ప్రకటించింది. టికెట్ బుకింగ్ సమస్య వెనుక ఉన్న రహస్యాన్ని తాజాగా బయట పెట్టింది.గత అయిదు నెలల్లో టికెట్ బుకింగ్ విండో ఓపెన్ కావడానికి ఐదు నిమిషాల ముందే 2.9 లక్షల PNRలు జనరేట్ అయ్యాయి. ఇది నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఆ క్రమంలో టికెట్లు ముందుగానే బుక్ చేసి, తరువాత మోసపూరితంగా ఎక్కువ ధరలకు ప్రయాణికులకు అమ్మేస్తున్నారు. వారు బాట్స్ (bots) అనే ఆటోమేటెడ్ టూల్స్‌తో టికెట్లను క్షణాల్లో బుక్ చేసేవారు.తర్వాత వాటిని ఎక్కువ ధరకు సేల్ చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి