Breaking News

రాహుల్‌ ‘సరెండర్‌’ వ్యాఖ్యలకు థరూర్‌ స్పందన


Published on: 05 Jun 2025 11:14  IST

నరేందర్‌.. సరెండర్‌’ అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ తోసిపుచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో ఎప్పుడూ మూడో పక్షం జోక్యం లేదని ఆయన పేర్కొన్నారు. అఖిలపక్ష ఎంపీల బృందం వాషింగ్టన్‌ డీసీ చేరుకొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభం కాగానే.. మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేసి మోదీజీ.. ఏం చేస్తున్నారని అడిగారు. నరేందర్‌ .. సరెండర్‌ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు అని రాహుల్‌ విమర్శించారు..

Follow us on , &

ఇవీ చదవండి