Breaking News

పోలీసులు వద్దన్నా ఆర్సీబీ యాజమాన్యం వినలేదా?


Published on: 05 Jun 2025 14:16  IST

విక్టరీ పరేడ్‌ సెలబ్రేషన్స్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ఆ అనుమతుల వెనుక ఆర్సీబీ యాజమాన్యం మొండి పట్టుదల ఉందట. విక్టరీ సెలబ్రేషన్స్‌ను వాయిదా వేసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి పోలీసులు సూచించారట. భావోద్వేగాలు చల్లబడే వరకు వేడుకలను వాయిదా వేయాలని, ఆదివారం సాయంత్రం విజయోత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారట. అయితే అప్పటివరకు ఆర్సీబీ ఆటగాళ్లు, ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు ఉండరని ఆర్సీబీ యాజమాన్యం తొందరపడిందట.

Follow us on , &

ఇవీ చదవండి