Breaking News

ప్రపంచంలోని టాప్ 5 నిఘా సంస్థలు..భారత్ స్థానం.?


Published on: 05 Jun 2025 15:23  IST

ప్రపంచంలోని అనేక దేశాల్లో నిఘా సంస్థలు ఉన్నాయి. దేశంలో జరగబోయే దాడులను ముందుగానే తెలుసుకొని అరికట్టడం లేదు ప్రభుత్వాన్ని, సైన్యాన్ని అలర్ట్ చేయడం వీరి పని. మరి వరల్డ్ టాప్ 5 నిఘా సంస్థలలో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది భారత నిఘా సంస్థ RAW పేరు కూడా ఉంది. 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత 1968లో భారతదేశంలో RAW ప్రారంభమైంది. దీని పూర్తి రూపం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్. ఈ నిఘా సంస్థ అనేక విజయవంతమైన మిషన్స్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి