Breaking News

హైదరాబాదులో రఫెల్స్ బాడీ తయారీ..


Published on: 05 Jun 2025 15:38  IST

ఆపరేషన్ సిందూర్ తర్వాత అనేక దేశాల నుంచి ఇండియన్ డిఫెన్స్ సంస్థలకు రఫెల్ యుద్ధ విమానాల ఆర్డర్లు వస్తుండగా.. రఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ముందుకు రావటం గమనార్హం.టాటాలతో జరిగిన ఒప్పందం ప్రకారం టాటా అడ్వాన్స్డ్ అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయనుంది.ఇక్కడ రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన కీలకమైన స్ట్రక్చరల్ భాగాలను తయారు చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి