Breaking News

అనంతగిరి అడవిని పరిశీలించిన జిల్లా కలెక్టర్.?


Published on: 05 Jun 2025 18:11  IST

వికారాబాద్ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ అనంతగిరిలో అటవీ శాఖ అద్వర్యంలో ఎండింగ్ ప్లాస్టిక్ పోల్యుషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ అనేది నిత్య జీవితంలో భాగమై చివరకు మన ఆహరంలో మాక్రో ప్లాస్టిక్ రూపం లో చేరుతుందన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ ప్లాస్టిక్ రహిత జీవన విధానంలోకి మారాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి