Breaking News

విమానం ఎక్కుతూ ట్రంప్ తడబాటు..


Published on: 09 Jun 2025 13:59  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు కాలం నడుస్తోంది. మిత్రుడు ఎలన్ మస్క్ కాస్తా శత్రువైపోయాడు. ప్రతీ విషయంలో ట్రంప్‌కు అడ్డుగా నిలుస్తున్నాడు. మస్క్ కారణంగా ట్రంప్ తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు మస్క్ తలపోట్లు .. మరో వైపు పని ఒత్తిడితో అల్లాడుతున్న ఆయన తాజాగా, విమానం మెట్లపై కాలు జారారు. కొంచెం ఉంటే మెట్ల మీద నుంచి కిందపడిపోయేవారు.

Follow us on , &

ఇవీ చదవండి