Breaking News

విద్యుత్ శాఖ ఉద్యోగులకు రూ.కోటి ఇన్సూరెన్స్..


Published on: 10 Jun 2025 14:23  IST

విద్యుత్ శాఖ ఉద్యోగులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం SBI తో ఒప్పందం చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద భీమ ఇస్తున్నామని చెప్పారు. ఇది ఉద్యోగుల్లో ధైర్యం, నమ్మకాన్ని పెంచుతుందని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి