Breaking News

నన్ను చూసుకొనే.. నాకు పొగరు, దర్పం


Published on: 10 Jun 2025 14:49  IST

బసవతారకం హాస్పిటల్‌లో బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఇవాళ(మంగళవారం) ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. వరుసగా నేను చేసిన నాలుగు సినిమాలు హిట్స్ అయ్యాయి. గతంలో నేను ఓ మాట అన్నాను.. ఇకనుంచి నేనేంటో చూపిస్తానని.. ఇతనికీ అంత తెలుసా.. పొగరా అనుకుంటారేమో.. నా గురించి నేను తెలుసుకోవటం కంటే పెద్ద విద్య ఎముంటుంది.. నాకు పొగరే.. నన్ను చూసుకునే నాకు పొగరు.. దర్పం.. మనిషికి పట్టుదల క్రమశిక్షణ ఉండాలి బాలకృష్ణ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి