Breaking News

మాజీ మంత్రి హరీష్‌ రావుకు బిగ్‌ రిలీఫ్..


Published on: 10 Jun 2025 15:41  IST

సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో జరిగిన ఎన్నికల అఫిడవిట్‌లో హరీష్‌ రావు తప్పుడు సమాచారాన్ని అందించి గెలుపొందారని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు హరీష్‌ రావు ఎన్నికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి