Breaking News

రగులుతున్న లాస్ ఏంజెలెస్‌.. 400 మంది అరెస్ట్..


Published on: 12 Jun 2025 11:23  IST

లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపుతామని ట్రంప్ స్పష్టంచేశారు. తిరుగుబాటు చట్టాన్ని ప్రయోగిస్తానని హెచ్చరించారు.ఇలాగే ఆందోళనలు కొనసాగితే నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తానని ట్రంప్‌ వార్నింగ్ ఇచ్చారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆందోళన కారులు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే అల్లర్లు చేస్తూనే ఉన్నారు. దీంతో 400 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి