Breaking News

ఉపాధి హామీలో పండ్ల తోటల పెంపకం


Published on: 12 Jun 2025 12:39  IST

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ ఈజీఎస్) కింద రైతులకు ప్రయోజనం చేకూరేలా పండ్ల తోటల పెంపకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాబ్ కార్డు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రాయితీలు ఇస్తున్నారు. ఈ సీజన్ లో పండ్ల తోటల పెంపకానికి సంబంధించి జిల్లాల వారీగా లక్ష్యాలు కేటాయించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఏడాది 2,800 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయించాలని టార్గెట్ గా నిర్ణయించారు.

Follow us on , &

ఇవీ చదవండి