Breaking News

అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం..


Published on: 12 Jun 2025 14:13  IST

గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే క్రాష్ అయింది. విమానంలో మొత్తం 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ‘ఎక్స్’లో కనిపించాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమానంగా తెలిసింది.ఘటనా స్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. గాయపడిన వారిని రెస్క్యూ టీమ్స్ ఆసుపత్రికి తరలించాయి.

Follow us on , &

ఇవీ చదవండి