Breaking News

145 ఏళ్లలో టెస్ట్‌ క్రికెట్‌లో ఇలా జరగడం తొలిసారి!


Published on: 12 Jun 2025 14:39  IST

లార్డ్స్‌ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ (ICC World Test Championship) ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. బౌలర్లు విజృంభిస్తున్న ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. తొలి ఇన్నింగ్సుల్లో ఇరుజట్ల ఒక్కో ఓపెనర్‌(మొదటి బ్యాటర్‌) డకౌట్‌ అయ్యారు. 145 ఏళ్లలో టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.

Follow us on , &

ఇవీ చదవండి