Breaking News

నేటి నుంచి పీజీఈసెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు షురూ..


Published on: 16 Jun 2025 11:14  IST

తెలంగాణ ఈసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ను రేపట్నుంచి అంటే జూన్‌ 17 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ 14వ తేదీలోగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో చేపట్టనున్న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఈ సందర్భంగా టీజీఈసెట్‌-2025 కన్వీనర్‌ వెల్లడించారు. కౌన్సెలింగ్‌ అనంతరం జూన్‌ 25లోగా తొలి విడత సీట్లు కేటాయిస్తామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి