Breaking News

రెండుసార్లు ట్రంప్‌ను చంపేందుకు ప్రయత్నించారు


Published on: 16 Jun 2025 12:45  IST

ఆదివారం ఫాక్స్ న్యూస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ.. ఆ కుట్రకు మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ మొత్తంగా రెండు సార్లు ట్రంప్‌ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని.. ఆయన జీవించి ఉండడం వారికి ఇష్టం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి