Breaking News

సైప్రస్‌లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన..


Published on: 16 Jun 2025 13:23  IST

సైప్రస్‌ నికోస్ క్రిస్టోడౌలిడెస్‌ మోదీకి ఘనస్వాగతం పలికారు. మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారాన్ని(గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మాకరియోస్ III) ప్రదానం చేశారు. డిజిటల్‌ , స్టార్టప్‌ రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. ప్రధాని మోదీకి ఇది 23వ అత్యున్నత పురస్కారం. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్‌కు ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఇది తనకు లభించిన గౌరవం కాదని 140 కోట్ల మంది భారతీయులకు లభించిన పురస్కారమన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి