Breaking News

అదిరిపోయిన రాజా సాబ్ టీజర్..


Published on: 16 Jun 2025 14:35  IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా రాజా సాబ్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. బాబోయ్ రాజా సాబ్ టీజర్ అదిరిపోయింది. ప్రభాస్ లుక్స్ మాములుగా లేవు.. ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ను అలా చూపించారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. హారర్ కంటెంట్ తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజా సాబ్ లో అదిరిపోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి