Breaking News

కన్నప్ప ఓటీటీలో కొత్త ట్విస్ట్..


Published on: 16 Jun 2025 15:30  IST

మంచు విష్ణు నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇటీవలే టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజై సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ కోసం రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పోటీలో ఉన్నాయని సమాచారం. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ ఈ రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్.. కన్నప్ప డిజిటల్ హక్కుల కోసం భారీ రేట్ చెల్లించేందుకు సిద్దమయ్యాయట. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో.. విష్ణు పలు కండీషన్లు పెట్టారని సినీ వర్గాల టాక్

Follow us on , &

ఇవీ చదవండి