Breaking News

అంబర్‌పేటలో రేపు ఈ ప్రాంతాల్లో కరెంట్‌ కట్‌!


Published on: 16 Jun 2025 17:20  IST

అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈనెల 17వ తేదీ మంగళవారం కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సీబీడీ, ఏడీఈజీ నాగేశ్వరరావు తెలిపారు. వాటి వివరాలను వెల్లడించారు. చెట్ల నరికివేత, లైన్ ఏబీ స్విచ్‌లు, డీటీఆర్ ఏబీ స్విచ్‌లు, జంపర్లు సరిదిద్దడం వంటి నిర్వహణ పనుల నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి