Breaking News

శ్రీవారికి భక్తులు సమర్పించిన ఫోన్లు ఆన్ లైన్ లో వేలం..


Published on: 19 Jun 2025 14:28  IST

కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని రకరకాల కోరికలు కోరుకుంటారు. ఆపదల మొక్కుల వాడు తమ కోర్కెని తీర్చిన తర్వాత బూరి విరాళాలను, కానుకలను సమర్పించుకుంటారు. ఇలా కానుకలుగా బంగరం వెండి వస్తువులు, నగదు, భూమి వంటి వాటితో పాటు ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రికల్ వస్తువులను కూడా సమర్పిస్తున్నారు. శ్రీవారికి కానుకలుగా వచ్చిన మొబైల్ ఫోన్లను ఈ నెల 20 , 21వ తేదీల్లో టిటిడి తమ అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ ద్వారా వేలం వేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి