Breaking News

సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు


Published on: 20 Jun 2025 10:36  IST

నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణికి జన్మదిన శుభకాంక్షలు (Wishes) తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘భువనేశ్వరి! మీ ప్రేమ.. బలం మా కుటుంబానికి పునాది. ప్రతి ఒడిదుడుకులలో మీరు నా పక్కనే ఉన్నారు.. జీవితంలో నా భాగస్వామిగా మిమ్మల్ని పొందినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను.. మీరు మా జీవితాలకు వెలుగు. అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు

Follow us on , &

ఇవీ చదవండి