Breaking News

22న సికింద్రాబాద్‌లో బీజేపీ సంకల్ప సభ


Published on: 20 Jun 2025 14:24  IST

కేంద్రంలో నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ఈనెల 22న వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ, ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ మున్సిపల్‌ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుండిగల్‌ విఘ్నేశ్వర్‌, రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు శ్యామ్‌రావు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి