Breaking News

5 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు విడుదల


Published on: 23 Jun 2025 10:48  IST

ఈరోజు (జూన్ 23, 2025న) ఉదయం 8 గంటలకు, గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలలో జరిగిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల కౌంటింగ్ మొదలైంది. రాజకీయ విశ్లేషకులు, పార్టీ నాయకులు, జనం అందరూ ఈ కౌంటింగ్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కౌంటింగ్ కోసం ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. జూన్ 19న జరిగిన ఈ ఉపఎన్నికలు, ఈ నియోజకవర్గాల్లోని MLAల మరణాలు, రాజీనామాల కారణంగా నిర్వహించబడ్డాయి.

Follow us on , &

ఇవీ చదవండి