Breaking News

ఇరాన్‌తో యుద్ధం చేయం


Published on: 23 Jun 2025 11:49  IST

ఇరాన్‌తో యుద్ధం చేయబోమని అమెరికా రక్షణశాఖ మంత్రి పీటర్‌ హెగ్సెత్‌ స్పష్టం చేశారు. ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌ పేరుతో ఆదివారం చేపట్టిన దాడులు కేవలం అణు కేంద్రాల లక్ష్యంగానే సాగాయని వెల్లడించారు. ఆ దేశంలో నాయకత్వాన్ని మార్చే ఉద్దేశమూ తమకు లేదని తేల్చి చెప్పారు. ఇరాన్‌ను అణు ఒప్పంద చర్చలకు అంగీకరింపజేయడానికే ఈ దాడులు చేశామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి