Breaking News

ప్రత్యేక ఆడిట్ ప్లాన్ ప్రారంభించిన DGCA


Published on: 23 Jun 2025 12:21  IST

భారతదేశంలో వాయు రవాణా వ్యవస్థను సమగ్రంగా అంచనా వేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ అవియేషన్ (DGCA) కొత్తగా స్పెషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఆడిట్ విధానంతో వాయు రవాణా రంగం అన్ని శాఖలను సమగ్రంగా పరిశీలించనుంది. దీంతోపాటు ఇలాంటి ఆడిట్‌లు కేవలం విమానాలు నడపగలిగే పనితీరును మాత్రమే కాకుండా, విమానాశ్రయాల మెయింటనెన్స్, శిక్షణ సంస్థలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీల పనితీరును కూడా చెక్ చేయనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి