Breaking News

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధానికి ఎండ్ కార్డ్..


Published on: 24 Jun 2025 11:04  IST

ఇరాన్‌ అణుకేంద్రాలపై అమెరికా దాడికి దిగింది తెలిసిందే. దీంతో 48గంటల్లోనే అమెరికాపై ప్రతీకారదాడికి దిగింది ఇరాన్‌. ఖతార్‌లోని అమెరికా సైనికస్థావరంపై బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. దీంతో పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలు యుద్ధంలోకి దిగడం అనివార్యమనుకున్నారు. కానీ ట్రంప్‌ ప్రకటనలతో 11రోజుల యుద్ధానికి తెరపడింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌, ఇరాన్‌ అంగీకారించాయి.. 11రోజుల యుద్ధం ముగిసినట్లు ఇరాన్‌ అధికారిక ఛానల్‌ ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి