Breaking News

ఆ పోస్ట్‌కు మంత్రి లోకేష్ క్విక్ రియాక్షన్..


Published on: 24 Jun 2025 15:07  IST

పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌‌ విద్యార్థులను రాజకీయ నిరసనకు తీసుకెళ్లారని.. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారని మంత్రికి తెలిపారు శ్యామ్. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పోస్ట్‌పై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్. పిల్లల భవిష్యత్‌తో ఎవరూ ఆడుకోవద్దని.. ఇలా చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అలాగే గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని రీ పోస్ట్ చేశారు లోకేష్.

Follow us on , &

ఇవీ చదవండి