Breaking News

అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదు:బీజేపీ


Published on: 24 Jun 2025 15:52  IST

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో అధికారులు ప్రొటోకాల్‌కు తిలోదకాలు ఇస్తున్నారని నిజాంపేట్‌ కార్పొరేషన్‌ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్‌(Akula Shiva) ఆరోపించారు. ప్రజాప్రతినిధులను ప్రక్కన పెట్టి అధికార పార్టీకి చెందిన నాయకుల సహకారంతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమవారం జరిగిన ప్రజావాణిలో అడిషనల్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు

Follow us on , &

ఇవీ చదవండి