Breaking News

చిరంజీవిని కలవాలని అభిమాని నిరాహార దీక్ష..


Published on: 25 Jun 2025 14:09  IST

శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం నలగొండరాయని పల్లికి చెందిన రామకృష్ణ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవిని కలిసేందుకు 20, 30 సార్లు ప్రయత్నం చేశారట అభిమాని రామకృష్ణ. కానీ ఎంత ప్రయత్నించినా మెగాస్టార్ చిరంజీవి కలవకపోవడంతో.. ఆయనను కలిసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిరంజీవిని కలవడమే తన చివరి కోరిక అని నిర్ధారించుకున్న అతడు ఏకంగా నిరాహారదీక్ష చేపట్టాడు. చిరంజీవి కోసం టెంట్ వేసుకుని నిరాహార దీక్ష మొదలుపెట్టాడు.

Follow us on , &

ఇవీ చదవండి