Breaking News

ఇరాన్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌


Published on: 25 Jun 2025 16:43  IST

ఇరాన్‌ ఇక అణ్వాయుధ కార్యక్రమం జోలికి వెళ్లొద్దని, యురేనియంను శుద్ధి కి ఆ దేశం దూరంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ మద్దతున్న ముఠాల ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రత పెంచిన సమయంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. ఇరాన్‌ అణ్వాయుధ కేంద్రాలు, అణు సామర్థ్యాలను ధ్వంసం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఆ తర్వాతే తాను యుద్ధాన్ని ఆపాను.’ అని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి