Breaking News

శుభాంశు శుక్లాకు లోకేష్ అభినందనలు...


Published on: 25 Jun 2025 17:40  IST

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో నిలిచారు. దీనిపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా శుభాంష్ శుక్లా, అతని బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయాణం ఎదురులేని భారత ఆత్మకు నిదర్శనంగా నిలుస్తుందంటూ మంత్రి ట్వీట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి