

తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ నటి హన్సిక (Hansika Motwani) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ ఎస్.ఎం. మోదక్లతో కూడిన ధర్మాసనం హన్సిక సోదరుడి భార్యకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి
-
- 18 Jun,2025
తాట తీస్తా..అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్
Continue Reading...
-
- 18 Jun,2025
సెప్టెంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శన కోటా షెడ్యూల్..!
Continue Reading...
-
- 18 Jun,2025
రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవారి పేరు సిఫార్స్
Continue Reading...
-
- 18 Jun,2025
రైతుల పక్షాన మరో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం..
Continue Reading...
-
- 18 Jun,2025
రాజోలి రైతులకు బేడీలు..సీఎం పై మండిపడ్డ కేటీఆర్
Continue Reading...
-
- 18 Jun,2025
తెలంగాణలో అప్పటి వరకు వానలే.. హెచ్చరించిన ఐఎండీ
Continue Reading...
-
- 18 Jun,2025
ఓయూ పరిధిలో బీ ఫార్మసీ పరీక్షా తేదీల ఖరారు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని