Breaking News

జిన్‌పింగ్ షాకింగ్ నిర్ణయం..ఇద్దరు అధికారుల తొలగింపు


Published on: 28 Jun 2025 15:53  IST

పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ (PLA)లో అశాంతి పెరుగుతోందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ (Xi Jinping) క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఒక చైనా నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అధికారిని, మరో సీనియర్ న్యూక్లియర్ సైంటిస్ట్‌‌ అధికారిని డిస్మిస్ చేశారు. ఇందుకు కారణం ఏమిటనేది వెంటే స్పష్టం కాలేదు. ఇటీవల కాలంలో పలువురు అధికారులపై జిన్‌పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి