Breaking News

మరోసారి రఘునందన్‌రావుకు బెదిరింపు కాల్స్‌!


Published on: 30 Jun 2025 10:41  IST

తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు వరుస బెదిరింపు కాల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల వచ్చిన బెదిరింపు కాల్స్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచగా తాజాగా కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న రఘునందన్‌రావు, ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలోనే కోలుకుంటున్నారు, హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా కాసేపట్లో మిమ్మల్ని లేపేస్తాం అని మరోసారి ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన పోలీసుకు ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి