Breaking News

ట్రంప్ సర్కార్ నుంచి కీలక శుభవార్త ...


Published on: 30 Jun 2025 16:39  IST

అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలకు ట్రంప్ సర్కార్ నుంచి కీలక శుభవార్త వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లో విదేశీయులు అమెరికా నుంచి తమ దేశాలకు పంపే డబ్బుపై రెమిటెన్స్ టాక్స్ ను గతంలో ప్రతిపాదించిన 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని నిర్ణయించబడింది. ఎన్ఆర్ఐలు తాము పంపే డబ్బుపై 1 శాతానికి పరిమితం చేస్తున్నట్లు శుభవార్త రావటంపై అమెరికాలోని భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి