Breaking News

బ్లాకౌట్‌ బాంబ్‌!.. మిస్టీరియస్‌ మిసైల్‌ను ప్రదర్శించిన డ్రాగన్‌


Published on: 01 Jul 2025 15:57  IST

పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా గురువారం కొత్త రకం గ్రాఫైట్‌ బాంబు (బ్లాకౌట్‌ బాంబు)ను ప్రదర్శించింది. ఇది శత్రు దేశాల విద్యుత్తు స్టేషన్లను నాశనం చేసి లక్షిత ప్రాంతంలో కరెంట్‌ లేకుండా చేయగలదని చైనా చెప్తున్నది. భూమిపై ఓ వాహనం నుంచి ఈ బాంబును ప్రయోగించడంతో దాని నుంచి సిలిండర్‌ ఆకారంలో ఉన్న 90 చిన్న బాంబులు (సబ్‌మ్యునిషన్స్‌) బయటికి దూసుకొచ్చినట్టు చూపుతున్న ఓ యానిమేటెడ్‌ వీడియోను సీసీటీవీ తన సోషల్‌ మీడియా చానల్‌లో షేర్‌ చేసింది. ‘దేశీయంగా తయారైన మిస్టీరియస్‌ టైప్‌ మిసైల్‌’గా దాన్ని అభివర్ణించింది.

Follow us on , &

ఇవీ చదవండి