Breaking News

గ్రూప్‌-1లో కొందరికే లబ్ధి చేకూర్చేలా ఆదినుంచీ కుట్రే!


Published on: 02 Jul 2025 15:59  IST

గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. అయినవాళ్లకు, కొందరికి లబ్ధి చేకూరేలా టీజీపీఎస్సీ వ్యవహరించిందని చెప్పారు. హాల్‌ టికెట్ల దశ నుంచి పరీక్షా కేంద్రాల వరకు,అన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగిన అక్రమాలకు అద్దం లాంటి సాక్ష్యాలని అన్నారు. గ్రూప్‌- 1 పరీక్షలో అవకతకవలపై దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం విచారణ కొనసాగించారు.

Follow us on , &

ఇవీ చదవండి