Breaking News

వెంటిలేట‌ర్‌పై ఫిష్ వెంక‌ట్‌..!


Published on: 02 Jul 2025 17:16  IST

తెలుగు సినిమాల్లో కమెడియన్‌గాను, విల‌న్‌గాను నటించి మెప్పించాడు ఫిష్‌ వెంకట్ . మెయిన్‌ విలన్‌ పక్కన ఉంటూ తనదైన తెలంగాణ పంచ్‌లతో అల‌రించేవాడు.అయితే ఇటీవ‌ల ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఏమి బాగుండ‌డం లేదు. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వెంకట్‌ గతంలో డయాలసిస్‌ తీసుకున్నారు. అప్పట్లో ఆరోగ్యం కొంత మెరుగైనట్లే కనిపించినా, ఇటీవల మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో కూడా లేరు.

Follow us on , &

ఇవీ చదవండి