Breaking News

ఘనాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..


Published on: 03 Jul 2025 11:12  IST

మూడు దశాబ్దాల తర్వాత ఘనాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. ఘనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్‌తో పాటు 21-గన్ సెల్యూట్ ఇచ్చారు. ఘనాలో ప్రధాని మోదీకి ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో ఘనా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.ప్రధాని మోదీ ఈ గౌరవాన్ని భారత పౌరులకు అంకితం చేశారు. ఈ గౌరవానికి ఘనాకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ.

Follow us on , &

ఇవీ చదవండి