Breaking News

విద్యార్థులు అమెరికాకు వచ్చి ఆ పనులు చేయొద్దు!


Published on: 03 Jul 2025 14:38  IST

విదేశీ విద్యార్థులు చదువుకొనేందుకు వీసా దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించినట్లు అమెరికా ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని.. కానీ, అభ్యర్థులు ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని, వారు ఎందుకైతే అప్లికేషన్‌ పెట్టుకొన్నారో దానికే ఆ వీసాను వాడుకోవాలి. అంతేకానీ.. ఇక్కడికి వచ్చి వారు చదువును వదిలేయడం.. క్యాంపస్‌లను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదు. మా ప్రభుత్వం ప్రతి నిర్ణయం జాతీయ భద్రతను దృష్టిలోపెట్టుకొని తీసుకొంటుంది అని హెచ్చరించింది.

Follow us on , &

ఇవీ చదవండి