Breaking News

ఆర్థిక వివరాలిస్తేనే విమాన ప్రమాద పరిహారమా?


Published on: 04 Jul 2025 11:08  IST

విమాన ప్రమాదంలో పరిహారం అందాలంటే మృతుల కుటుంబాలు కొన్ని ఆర్థిక వివరాలను బహిర్గతం చేయాలంటూ ఎయిరిండియా ఒత్తిడి చేస్తోందని బ్రిటన్‌కు చెందిన న్యాయసంస్థ స్టీవర్ట్స్‌ ఆరోపించింది. ఎయిరిండియా ప్రశ్నావళినిలో వ్యక్తిగత వివరాలతో పాటు ఆర్థిక సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఆ వివరాలు ఇవ్వకపోతే చెల్లింపులు రావని ఆ సంస్థ పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై ఎయిరిండియా స్పందిస్తూ ఆరోపణలను ఖండించింది.

Follow us on , &

ఇవీ చదవండి