Breaking News

హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్లకు చెక్..


Published on: 08 Jul 2025 16:08  IST

జీహెచ్ఎంసీలో ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి చెక్ పడనున్నది. త్వరలో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం(సీఆర్ఎస్)ద్వారా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఈ సిస్టంలో మైగ్రేన్ అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం జీహెచ్ఎంసీ వేచి చూస్తోంది. దీనికి సంబంధించి పర్మిషన్లు ఇవ్వాలని ఇప్పటికే కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఎంఏయూడీ శాఖకు లెటర్​రాశారు. దీంతో ఈ అంశంపై బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి