Breaking News

హైదరాబాద్ HDFC ఏటీఎంలో దొంగలు పడ్డారు..


Published on: 09 Jul 2025 12:48  IST

గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ కట్ చేసి క్యాష్ బాక్స్ ఎత్తుకెళ్లిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ నగర్లో ఉన్న HDFC ఏటీఎంలో బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు, 2 ద్విచక్రవాహనాలపై వచ్చి ఏటీఎం షెటర్ మూసి రెండు మిషన్లను గ్యాస్ కట్టర్ సహాయంతో కట్ జేసి రెండు క్యాష్ బాక్స్లలో కలిపి 40 లక్షలు దోచుకెళ్లారు. చోరీకి పాల్పడుతున్న సన్నివేశాలు ఏటీఎంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి