Breaking News

ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్..


Published on: 09 Jul 2025 17:01  IST

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలో పెద్దాపూర్ గ్రామ నడిబొడ్డున మల్లన్న స్వామీ కొలువై ఉన్నారు. వందల సంవత్సరాల నుండి ఇక్కడివారు స్వామీవారిని మొక్కుతూ జీవిస్తున్నారు. అయితే ఆదివారం మల్లన్నకు ఇష్టమైన రోజు కావడంతో ఈ రోజు గ్రామంలో ఏ ఒక్కరు మధ్యం,మాంసం ముట్టరూ. 1972 సంవత్సరంలో ఈ గ్రామంలో ఉన్న మల్లన్నకు ఆలయాన్ని నిర్మించారు.అప్పటినుండి ఆ దేవుడే నమ్ముకుంటు ఈ గ్రామస్తులు జీవిస్తున్నారు.కొలిచిన వారికి కొంకుబంగారంగా ఉంటాడని చెపుతుంటారు.

Follow us on , &

ఇవీ చదవండి