Breaking News

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సార్వత్రిక సమ్మె సక్సెస్‌


Published on: 09 Jul 2025 19:01  IST

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ పార్టీలు, అనుబంధ సంఘాలు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకవస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి నాడు పోరాడి సాధించుకున్న పాత చట్టాలనే తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి