Breaking News

జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్..!


Published on: 11 Jul 2025 12:18  IST

ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్ గురించి మాట్లాడారు. నాకు ఫస్ట్ టైమ్ కళ్లల్లో నీళ్లు.. ఈశ్వర్ సినిమా పూజా కార్యక్రమం అప్పుడు నేను ఓ డైలాగ్ చెప్పా.. “ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు.. ఈ ఈశ్వర్ కు మూడు గుండెలు” అని డైలాగ్ చెప్పా.. అది ఎలా చెప్పానో నాకు తెలియదు ఆ టెన్షన్ లో చెప్పేశా.. అప్పుడు మా నాన్న నా చెయ్యి పట్టుకొని యస్ అన్నారు ఒక్కసారే.. ” అని ప్రభాస్ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి