Breaking News

మాక్ డ్రిల్.. నదిలో కుప్పకూలిన పోలీస్ హెలికాఫ్టర్


Published on: 11 Jul 2025 13:02  IST

మాక్ డ్రిల్ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఓ పోలీస్ హెలికాఫ్టర్ సాంకేతిక లోపం కారణంగా ప్రమాదానికి గురైంది. నదిలో కుప్పకూలింది. హెలికాఫ్టర్లో ఉన్న ఐదుగురు పోలీసులు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదం కారణంగా ఇద్దరు పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదం మలేషియాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. నీటిలో మునిగిపోయిన వారిని బయటకు తీశాయి. హుటాహుటిన ఆస్పత్రి తరలించాయి.

Follow us on , &

ఇవీ చదవండి