Breaking News

అక్రమ నిర్మాణాలపై మళ్లీ హైడ్రా ఉక్కుపాదం


Published on: 11 Jul 2025 14:41  IST

భాగ్యనగరంలో హైడ్రా అధికారుల (Hydra officials) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇవాళ(శుక్రవారం) కూకట్‌పల్లి (Kukatpally) బాలాజీనగర్ డివిజన్‌ పరిధిలోని హబీబ్‌నగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నాలాల ఆక్రమణపై చర్యలు తీసుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఎన్ఆర్సీ గార్డెన్ ప్రహరీ, మరో ప్రహరీ గోడని కూల్చివేశారు.

Follow us on , &

ఇవీ చదవండి